'కరప్షన్‌ క్యాన్సర్‌ కన్నా ప్రమాదం'

28 Oct, 2019 14:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కరెప్షన్‌ అనే పదానికి దూరంగా ఉండాలని అది క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరమైందని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్‌ వారోత్సవాలను గవర్నర్‌ ఘనంగా ప్రారంభించారు. భారతదేశాన్ని అవినీతిరహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ 2019ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. కరెప్షన్‌ అనే పదం క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అవినీతిరహిత దేశంగా భారతదేశం ఉండాలనేది తన ఆకాంక్ష అని గవర్నర్‌ తెలిపారు. దేశంలో పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు అవినీతిరహితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల రెండో తేదీ వరకు జరగనున్న విజిలెన్స్‌ వారోత్సవాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుప్పం రెస్కో కార్యాలయంలో అగ్ని ప్రమాదం 

ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు!

కాలువలోకి దూసుకెళ్లిన కావేరి బస్సు

వాళ్లక‍్కడ నుంచి కదలరు ... వదలరు

కోచింగ్‌ బోర్డులను తక్షణమే తొలగించాలి

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో ఏపీ సర్కార్‌ ఒప్పందం!

నేడు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన 

ఈనాటి ముఖ్యాంశాలు

దారుణం : వారి ప్రేమకు కులం అడ్డు.. అందుకే

విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

పండగ  వేళ విషాదం..దంపతుల్ని ఢీకొట్టిన లారీ

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

14 వందల కేజీల గంజాయి స్వాధీనం

మహిళ కాపురంలో టిక్‌ టాక్‌ చిచ్చు

మానవత్వం చాటిన గూడూరు సబ్‌కలెక్టర్‌ 

ఒకే కళాశాలలో 23 మందికి సచివాలయ ఉద్యోగాలు

ఆ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌కు బదులు నీరు..!

సీఎం జగన్‌ నిర్ణయం ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది

కాంట్రాక్టర్ల కోసం కాదు..ప్రజల కోసం పనిచేస్తాం : బొత్స

ఆదర్శ మున్సిపాలిటీలో అక్రమాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌..!

ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

ప్రసాదమిచ్చి.. ప్రాణాలు తోడేశాడు

అతిథులకు ఆహ్వానం

శైవక్షేత్ర దర్శనభాగ్యం

ప్లాస్టిక్‌ భూతం.. అంతానికి పంతం

హాస్టల్లో ఉన్నారనుకుంటే.. మూసీలో తేలారు!

జనవరి నుంచి ‘సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌’

కార్పొరేషన్‌లకు జవసత్వాలు 

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు

ఆరోగ్య కాంతులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి