పీజీ విద్యార్ధి జగన్‌ ఆత్మహత్య

25 Jul, 2013 14:32 IST|Sakshi

విజయనగరం: ఎమ్మార్ పీజీ కాలేజీ  విద్యార్ధి జగన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో మాల్‌    ప్రాక్టీస్‌ చేస్తూ జగన్ దొరికిపోయాడు. దాంతో మనఃస్తాపంతో  జగన్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు