గులాబీ దండుకు ఘన స్వాగతం

1 Feb, 2014 06:51 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు శుక్రవారం మంచిర్యాలలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన వారు.. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు చేరారు. వారి రాకతో తూర్పు జిల్లా నేతలంతా స్టేషన్‌కు వచ్చారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ చేతులతో వెళ్తున్న తామంతా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తిరిగి వస్తామని ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.

ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, భిక్షపతి, డాక్టర్ రాజయ్య, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి రైలు నుంచి ప్లాట్‌ఫాం వద్ద దిగగా.. వారిని తెలంగాణవాదులు పూలమాలలతో ముంచెత్తారు. జై తెలంగాణ.. అమరవీరులకు జోహార్ అంటూ నినదించారు. నుదుటిన తిలకం దిద్ది తదుపరి వీడ్కోలు పలికారు.

 ఇందులో టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, నాయకులు చిట్ల సత్యనారాయణ, తోకల రాయమల్లు, సిరిపురం రాజేశ్, సుదమల్ల హరికృష్ణ, సురేశ్‌బల్దవా, ముక్త శ్రీనివాస్, కర్రె లచ్చన్న, అత్తి సరోజ, బండి పద్మ, తిరుమలయాదవ్, జోగుల శ్రీదేవి, విద్యార్థి నాయకులు సోహైల్‌ఖాన్, సుదమల్ల కృష్ణతోపాటు కోల్‌బెల్ట్, తూర్పు జిల్లా పరిధిలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.     - న్యూస్‌లైన్, మంచిర్యాలటౌన్

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్‌ జగన్‌ పర్యటన.. కేబుల్‌ ప్రసారాలు నిలిపివేత

నిన్న విజయవాడ... ఇప్పుడు గన్నవరమా?

‘ఏప్రిల్‌ 11న టీడీపీ జ్యోతి ఆరిపోతుంది’

‘పవన్‌ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’

రాయపాటిపై ఫైర్ అవుతున్న కోడెల

రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తా : వైఎస్‌ జగన్‌

కేన్సర్‌ హాస్పిటల్‌.. క్యాన్సిల్‌

‘పవన్‌ కల్యాణ్‌ ఓ పొలిటికల్‌ బ్రోకర్‌’

బీఎస్పీలో రగడ.. యూపీ నేతలకు ఇక్కడేం పని..?

మద్య రక్కసిపై జగనాస్త్రం

బాబూ... నిన్ను నమ్మేదెలా..?

గృహ రుణం వదిలిస్తా

అవినీతిలో చంద్రబాబుది ‘గిన్నిస్‌’ రికార్డు 

వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

విజ్ఞుల మాట..వినుకొండ

పచ్చని పల్లెలపై.. ఫ్లోరైడ్‌ రక్కసి..

నేనున్నానని భరోసానిచ్చిన జగన్‌..

టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

అసలు నీ ఊరెక్కడా.. ఏం మాట్లాడుతున్నావ్‌..!

వైఎస్‌ జగన్‌ను కలిసిన కొత్తపల్లి

సమరానికి సై

అందరివాడు..అందనివాడు

బుజ‍్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి

బలహీన వర్గాలకే ప్రాధాన్యం

‘రిజల్ట్ చూసి మీ గుండెలు పగిలిపోతాయి’

చెప్పులు, చొక్కా లేకుండా ప్రచారం

వైరల్‌ : లోకేష్‌.. పసుపు కుంకుమ మాకు రాలే!

అధికారం చేతిలో ఉంటే ఇంత దారుణమా...?

పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు

‘గిరి’రాజు ఎవరో...!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శింబుతో సెట్‌ అవుతుందా?

ఎంట్రీతోనే ఇద్దరుగా..!

దగ్గుబాటి కల్యాణ వైభోగమే...

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు