వైరాలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

5 Mar, 2014 19:21 IST|Sakshi
వైరాలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

ఖమ్మం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైరా చేరుకున్నారు. ఖమ్మంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనభేరీ పాల్గొనేందుకు జగన్ వెళుతున్నారు. మార్గమధ్యలో వైరాలో ఆగారు. జగన్ రాక సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు.  

వైరాలో రోడ్డు వెంబట ఇరువైపుల జనం బారులు తీరారు. కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాతం పలికారు.

మరిన్ని వార్తలు