రెండో పెళ్లి చేసుకుంటేనే ఆస్తి అంటున్నాడు!

29 Oct, 2019 11:08 IST|Sakshi
సురేష్‌ బాబు

అతను ఓ విశ్రాంత పోలీస్‌ అధికారి. కుమారుడికి మగ సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కొడుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి అద్దెగర్భంతో తానే ఓ కుమారుడిని కన్నాడు. ఇప్పుడు అతనే తన వారసుడని తేల్చిచెబుతున్నాడు. మొదటి కొడుకుని తన బిడ్డే కాదంటున్నాడు. భార్యాబిడ్డలను వదిలేసి తన వద్దకు వస్తేనే ఆస్తిలో వాటా ఇస్తానని చెబుతున్నాడు. తండ్రి తీరుతో మనస్తాపం చెందిన కుమారుడు న్యాయం కోసం ‘స్పందన’ లో ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేశారు. 

సాక్షి, గుంటూరు: నా తండ్రి సుబ్బారావు ఏఆర్‌ ఎస్‌ఐగా పనిచేసి 2013లో రిటైర్‌ అయ్యాడు.  నాకు 2000 వ సంవత్సరంలో వివాహమై ఒక కుమార్తె జన్మించింది. అప్పటి నుంచి వారసులు లేరనే సాకుతో మా నాన్న నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. నేను అంగీకరించకపోవడంతో నాపై కక్ష గట్టి, రెండేళ్ల క్రితం శ్రీకాకుళంకు చెందిన యువతిని తీసుకువచ్చి అద్దె గర్భం ద్వారా ఓ కొడుకును కన్నాడు. ఇప్పుడు నన్ను వారి కొడుకునే కాదని అంటున్నాడు. మా తాత ద్వారా వచ్చిన ఆస్తిని కూడా నాకు దక్కకుండా చేయాలని చూస్తున్నాడు. నాభార్య, పిల్లను వదిలేసి వస్తే ఆస్తి ఇస్తానంటున్నాడు. లేకుంటే అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెట్టును ఢీకొన్న స్కార్పియో; ఐదుగురి దుర్మరణం

ఔదార్యం చాటుకున్న మంత్రి కురుసాల

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

మహిళలకు అవగాహన పెరగాలి : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

టీడీపీ నేతల్లారా.. ఖబడ్దార్‌ : ఎమ్మెల్యే కంబాల

కన్నకొడుకే యముడయ్యాడు..

ప్రియురాలితో దిగిన ఫొటోలను భార్యకు వాట్సప్‌లో

ఇరిగేషన్‌ అధికారులపై టీడీపీ నేత వీరంగం

అమ్మా.. నేనే ఎందుకిలా..!

గ్రామ సచివాలయంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం 

దిక్కుతోచని స్థితిలో డీఎడ్‌ కాలేజీలు

సాగర్‌కు 1,24,886 క్యూసెక్కులు

పోలీసులకు సొంత ‘గూడు’!

బాలికతో షేర్‌చాట్‌.. విజయవాడకు వచ్చి..!

ముందు ‘చూపు’ భేష్‌ 

మీరూ కరెంట్‌ అమ్మొచ్చు!

బైక్‌ను ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ  

పేదల భూమిలో టీడీపీ కార్యాలయం

మరో హామీ అమలుకు శ్రీకారం 

సత్వర ఫలితాలిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

గోదావరి-కృష్ణా అనుసంధానానికి బృహత్తర ప్రణాళిక

విహారంలో విషాదం.. చెట్టును ఢీకొట్టిన స్కార్పియో..!

మరో ఎన్నికల హామీ అమలుకు జీవో జారీ

ధర్మాడిని సత్కరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే

‘ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ ఆదుకున్నారు’

భీమిలి ఉత్సవాలకు వడివడిగా ఏర్పాట్లు

చక్రవర్తుల రాఘవాచారికి కన్నీటి నివాళులు

ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని సంస్కరణలు

‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక