మాస్కు కట్టుకోండి సారూ...!

8 Jun, 2020 12:09 IST|Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు: కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నా  కొందరు నిర్లక్ష్యం వీడటం లేదు. గుంటూరు లాడ్జి సెంటరులో ద్విచక్రవాహనంపై మాస్క్‌ ధరించకుండా వెళ్లే వారిని ఆపి ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మాస్కు కట్టిస్తున్న దృశ్యం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు