ఆరోగ్యశ్రీలో సగం వైద్యమే చేశారు

19 Aug, 2018 06:50 IST|Sakshi

‘నాకు క్యాన్సర్‌. కాకినాడ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను. ఆరో గ్య శ్రీ కార్డు మీద రూ.2 లక్షల వరకు మాత్రమే వైద్యం చేశారు. మిగతా డబ్బులు కట్ట లేదని చెప్పి వైద్యాన్ని సగంలో ఆపేశారు. రూ.60 వేలు కడితే వైద్యం చేస్తామంటున్నారు. ఇంకా రూ.1.60 లక్షలు ఖర్చవుతుందంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదని’ జననేత వద్ద బెన్నవరంనకు చెందిన రాజులమ్మ వాపోయింది. వేలి ముద్రలు పడ లేదని వేతనాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు అనారోగ్యంతో పనులకు వెళ్ల లేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు