జరభద్రం.. రేపటి నుంచి భారీ వర్షాలు

30 Aug, 2019 13:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్‌ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 31, సెప్టెంబర్‌ 1,2 తేదీల్లో కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందరికీ పరిశుభ్రమైన తాగునీరు: సీఎం జగన్‌

‘అప్పుడు దోచేశావ్‌.. ఇప్పుడు కొరత అంటున్నావ్‌’

డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’

ఒకే రోజు 17 మందికి పాముకాట్లు 

యువకుడి దారుణ హత్య..?

పెద్దమనుషులపై కోడికత్తులతో దాడి

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1

ఆశల పల్లకి

బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు

యూనిఫామ్స్‌లో అవినీతి; విచారణకు సీఎం ఆదేశాలు

ఔట్‌సోర్సింగ్‌ కుచ్చుటోపీ !

అయ్యో పాపం.. ఆడపిల్ల

సరిహద్దుల్లో నిఘా పెంచండి

నయా బాస్‌ ఆగయా !

కోడెల శివరామ్‌కు చుక్కెదురు

రాయచోటికి మహర్దశ

ఆశల దీపం ఆరిపోయింది

కేట్యాక్స్‌ ఖాతాలో రిజిస్ట్రార్‌ కార్యాలయం

రైటర్లదే రాజ్యం..

టీడీపీ  నేతల వితండవాదం...

పోలీస్‌ అధికారి మందలించడంతో మనస్తాపం

స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..

ఇంకా పరారీలోనే కూన రవికుమార్‌..

ట్రంకు పెట్టెల గోల్‌మాల్‌

ఏపీ గవర్నర్‌ భార్యకు నరసింహన్‌ పరామర్శ  

పదింతలు దోచేద్దాం

రోమియో ఖాకీ  బర్తరఫ్‌కు రంగం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై