శ్రీకాళహస్తిలో భారీ వర్షం

29 Nov, 2015 14:19 IST|Sakshi

శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని కాళంగి రిజర్వాయర్‌కు వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో.. గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా