పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర‍్షం

4 Oct, 2017 11:43 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురుస్తోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు, పెదవేగి, పెరవలి, ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు