నేడు, రేపు భారీ వర్షాలు

19 Sep, 2019 04:15 IST|Sakshi
బుధవారం కమ్ముకున్న కారుమబ్బులు

సాక్షి, విశాఖపట్నం:  కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశవైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఆవర్తనం ఎత్తు తగ్గడంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్‌ విచారణ

రోగుల ఏడాది జేబు ఖర్చు రూ.15,711 కోట్లు

ఆరోగ్యశ్రీ ఇక ‘సూపర్‌’

టీటీడీ కొత్త పాలకమండలి నియామకం

సుడులతో పోరాడి ప్రాణాలను పట్టుకొచ్చారు!

చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు

చంద్రబాబులాంటి స‍్వార్థనేత మరెవరూ ఉండరు..

ఈనాటి ముఖ్యాంశాలు

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

బోటును ఒడ్డుకు తీసుకురాలేం: కలెక్టర్‌

స్పీకర్‌ తమ్మినేని సీతారాం విదేశీ పర్యటన

ముగిసిన కోడెల అంత్యక్రియలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

నిన్న ఏపీ సచివాలయం.. నేడు హైకోర్టు

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

‘ఆ సొమ్ము వేరే రుణాలకు జమచేయకూడదు’

'కాకినాడను హెడ్ క్వార్టర్‌గా కొనసాగించాలి'

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

టీటీడీ పాలక మండలి సభ్యులు వీరే

‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’

గురజాల కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు

అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

తాతయ్య వెళ్లొస్తాం అన్నారు .. కానీ అంతలోనే

కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

26న ఉదయ్‌ రైలు ప్రారంభం?

బరువు చెప్పని యంత్రాలు..!

లాంచీ ప్రమాదం: మరో 5 మృతదేహాల లభ్యం

కబ్జా చేసి..షాపులు నిర్మించి..!

తిండి కలిగితే కండ కలదోయ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సంబరాలు

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

రైతు పాత్రలో...