సాగునీరు అందించాలి..

19 Dec, 2018 07:38 IST|Sakshi

శ్రీకాకుళం: లింగాలవలస ఎత్తిపోతల పథకం నుంచి మా గ్రామం పంటపొలాలకు సాగునీరందించండి. వంశధార ప్రాజెక్టు సమీపంలో తిలారు వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ద్వారా మా గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న లింగాలవలస వరకు ఎత్తిపోతల ద్వారా సాగు నీరందుతోంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర కిలోమీటరు పైప్‌లైన్‌ వేసి వేస్తే 300 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది.– పైడి విఠల్‌రావు, దుంగనారాయణరావు, దరివాడ, జలుమూరు మండలం

మరిన్ని వార్తలు