వలస కూలీలకు దారి చూపయ్యా..

17 Jul, 2018 08:53 IST|Sakshi

తూర్పుగోదావరి : ‘మా ప్రాంతంలో పనులు లేవు. నర్సీపట్నం నుంచి కూలి పనుల కోసం బతుకు జీవుడా అంటూ తూర్పు గోదావరికి వచ్చాం. ఇక్కడ రోడ్లపైనా, పొలం గట్ల మీదా గుడారాలు వేసుకుని కాలం వెళ్ళదీస్తున్నా’మంటూ జగన్‌కు వలసకూలీలు వెతలను చెప్పుకున్నారు. తమకు ఏదైనా బతికే దారి చూపిస్తే ఇలా రాష్ట్రమంతా తిరిగే పాట్లు తప్పుతాయన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జనం కోసం పనిచేసే నాయకుడు వైఎస్‌ జగన్‌’

దద్దరిల్లిన కోటవురట్ల

మంత్రి అయ్యన్న గంజాయి డాన్‌

జన జాతర

ఉపాధి కల్పించండయ్యా

మీరే న్యాయం చేయాలి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సహకరించండి

జగనన్న హామీ ఇచ్చారు

భయం వద్దు.. భవిష్యత్‌ మనదే..