అంతర్వేది స్వామివారి సన్నిధిలో హీరో ఆది..

16 Jan, 2020 17:04 IST|Sakshi

సాక్షి, సఖినేటిపల్లి: ప్రముఖ సినీనటుడు సాయికుమార్‌, ఆయన తనయుడు హీరో ఆది కుటుంబ సమేతంగా అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సాయికుమార్‌ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా