పోలవరం పనులకు తొలగిన అడ్డంకి

31 Oct, 2019 17:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలగిపోయింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది. ఆ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ గురువారం నిర్ణయం తీసుకోంది. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టరుతో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణ ముగించింది. దీంతో నవయుగ సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 

విచారణ సందర్భంగా ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ను పక్కకు పెట్టింది. దిగువ కోర్టును తప్పుబట్టింది. కాగా, పోలవరం కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌తో పారదర్శకతకు పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ. 850 కోట్లు ఆదా చేసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతడికి వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

‘గిరిజనులతో మైత్రిని కొనసాగిస్తాను’

సీఎం జగన్‌ను కలిసిన 108, 104 ఉద్యోగులు

కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఐటీ దాడులు

తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

లోకేశ్‌ దీక్షలా.. జనం నవ్వుకుంటున్నారు!

భూసార పరికరాలను పరిశీలించిన సీఎం జగన్‌

అటు జలకళ..ఇటు విలవిల

కుళ్లిన కోడిగుడ్లే వడ్డించారు

ఘనంగా నాగుల చవితి వేడుకలు

'కలాం పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'

రాజమహేంద్రవరంలో డీసీసీబీ లీలలు

శ్రీ శారదా పీఠాధిపతి జన్మదిన వేడుకలు

ధర్మమే స్వరం..హైందవమే సర్వం

ఎంపీడీవోపై ఎమ్మెల్యే ఆగ్రహం

గిరిపుత్రుల చెంతకు గవర‍్నర్‌

పటేల్‌ కృషి మరువలేనిది: డీజీపీ సవాంగ్‌

డిగ్రీ ప్రశ్నపత్రం లీకేజీ కలకలం!

కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఐటీ దాడులు

చంద్రబాబు రాజకీయ దళారీ

పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల

వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి నేడు తుది గడువు

అడవి ‘తల్లి’కి ఆలంబన

సమర్థవంతంగా పని చేయండి

తల్లికి, బిడ్డకు ఆరోగ్యమస్తు

విశాఖ ఏసీబీ వ్యవహారంపై సీఎం సీరియస్‌

దివ్యాంగులకు స్మార్ట్‌కార్డులు

మూడు నెలల్లో నిర్వహిస్తాం

ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

వేదికపై ఏడ్చేసిన నటి

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా