కర్నూలులో సీఐడీ కార్యాలయం ప్రారంభం

11 Aug, 2019 09:45 IST|Sakshi

సాక్షి,కర్నూలు: కర్నూలులోని ఏపీఎస్పీ రెండో పటాలం మైదానం (వెంకటరమణ కాలనీ వైపు)లో నూతనంగా నిర్మించిన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏడు సీఐడీ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఐడీ విభాగానికి రాజమండ్రి, గుంటూరు, విశాఖపట్నంతో పాటు నాల్గో యూనిట్‌ కింద కర్నూలును ఎంపిక చేసి నూతన భవనాన్ని నిర్మించామన్నారు. నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో త్వరలో సీఐడీ కార్యాలయాలు నిర్మించనున్నట్లు వివరించారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హవ్వ... పరువు తీశారు!

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

మరింత కాలం పాక్‌ చెరలోనే.. 

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

నిబద్ధత.. నిజాయితే ముఖ్యం !

కోడెల తనయుడి బైక్‌ షోరూమ్‌ సీజ్‌

ఏపీకి 300 విద్యుత్‌ బస్సులు

పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నాం

ఉప్పొంగిన కృష్ణమ్మ

ప్రజల రక్తాన్ని పీల్చే జలగ చంద్రబాబు 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

డిస్కమ్‌లను కొట్టి.. ‘ప్రైవేట్‌’కు పెట్టి..

ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!

శాంతించి‘నది’

‘గ్రామ, వార్డు సచివాలయ’ పరీక్షలు అభ్యర్థులకు అనుకూలంగా..

విద్యాభివృద్ధిరస్తు

‘బాలమురళీకృష్ణగారి దారిలోనే మేమందరం పయనిస్తున్నాం’

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

టీడీపీ నేత కూమార్తెకు జగన్‌ సాయం

‘ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం’

ఈనాటి ముఖ్యాంశాలు

విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

పార్టీ ఆఫీసు మనందరిది: సీఎం జగన్‌

గోవుల మృతిపై విచారణ జరిపిస్తాం : మోపిదేవి

విద్యార్థులకు గంజాయి అమ్మిన వ్యక్తి అరెస్టు

గోదావరి ఉగ్రరూపం..

మా ప్రభుత్వం ఆ విషయం స్పష్టం చేసింది : సీఎం జగన్‌

గవర్నర్‌ను కలిసిన పర్యావరణ బాబా

'చంద్రబాబుకు బీజేపీ తలుపులు మూసేసినట్లే'

‘పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌