ముందస్తు ‘ఈశాన్య’ పవనాలు

9 Sep, 2015 01:44 IST|Sakshi
ముందస్తు ‘ఈశాన్య’ పవనాలు

‘నైరుతి’ ఉపసంహరణ వేగవంతం
అక్టోబర్ నుంచి ఆశాజనక వర్షపాతం

 
 సాక్షి, విశాఖపట్నం : ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఈశాన్య పవనాల రాక అక్టోబర్ మొదటి వారంలో ఆరంభమవుతుంది. కానీ కొద్దిరోజుల ముందే ఇవి ప్రభావం చూపవచ్చని వాతావరణ అధ్యయన కేంద్రం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (ఐఐటీఎం-పుణే) అంచనాకొచ్చింది.

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పశ్చిమ రాజస్థాన్ నుంచి ఈ నెల ఆరంభంలో మొదలయింది. రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవడానికి మరో 20 రోజుల సమయం పడుతుంది. ఊహించిన దానికంటే  నైరుతి తిరోగమనం వేగవంతంగా జరుగుతోంది. దీంతో ఈశాన్య రుతుపవనాలు ఒకింత ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. గతేడాది పది రోజులు ఆలస్యంగా అక్టోబర్ రెండో వారంలో ప్రవేశించాయి.

 లోటు వర్షపాతమే..
 దేశంలో ఏటా రుతుపవనాల ద్వారా 110 సెం.మీ.ల వర్షపాతం కురుస్తుంది. ఇందులో అధిక భాగం అంటే 88 సెం.మీ.లు నైరుతి రుతుపవనాల ద్వారా, మిగిలినది ఈశాన్య రుతుపవనాల ద్వారా లభిస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్ నిరాశాజనకంగానే కొనసాగుతోంది. దేశంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే 12 శాతం లోటు వర్షపాతం నమోదవుతోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా కార్యాలయంలో డొల్లతనం మంచిదే: ఈవో కోటేశ్వరమ్మ

పోయిన ఆ తుపాకీ దొరికింది!

పుకార్లు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది!

ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్‌

గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

ప్లాస్టిక్‌ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!

టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

ఆ విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తుంది : విష్ణువర్ధన్‌ రెడ్డి

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

‘విదేశీ అతిథి’కి పునర్జన్మ!

బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా..

ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి

నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌

ఉగ్ర గోదావరి

ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా

అన్నా.. ఎంత అవినీతి!

నిధులున్నా నిర్లక్ష్యమేల? 

ప్రాణాలు పోతున్నాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి..

‘అందుకే ప్యాక్‌ చేసిన సన్నబియ్యం’

వాస్తవాలు వెలుగులోకి

జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి: హోంమంత్రి

వసతి లోగిళ్లకు కొత్త సొబగులు

సామాన్యుల చెంతకు తుడా సేవలు

మైనర్‌ కాదు.. మోనార్క్‌!

సొల్లు కబుర్లు ఆపండయ్యా..!

చారిత్రాత్మక నిర్ణయాలతో.. రాష్ట్రం ప్రగతి పథంలో..

బ్యాంకులకు వరుస సెలవులు

వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు

రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌