రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

23 May, 2016 01:35 IST|Sakshi
రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

రేణిగుంట-తిరుపతి వూర్గంలోని ఇండస్ట్రియుల్ ఎస్టేట్‌లోని ఓ కర్మాగారంలో ఆదివారం వుధ్యాహ్నం భారీ అగ్ని ప్రవూదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం దాదాపు 6 గంటల పాటు శ్రమించింది. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని వస్తు సావుగ్రి, యుంత్రాలు బుగ్గి అయ్యూరుు. ఆవరణలో ఉన్న మినీ ట్రాన్స్‌ఫార్మర్ మంటల్లో పేలిపోరుుంది.  సువూరు రూ.4కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

 

రేణిగుంట : రేణిగుంటలోని పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమల్లో యూజవూన్యాలు కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అగ్ని ప్రవూదాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రవూదం చోటుచేసుకుంది. మంటలు పక్కనున్న మరొక పరిశ్రమకు అంటుకోవడంతో భారీగానే నష్టం సంభవించింది. దీంతో పరిశ్రమల్లో అగ్ని ప్రమాద రక్షణ చర్యలపై చర్చ మొదలైంది. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో చిన్న, వుధ్యతరహా పరిశ్రవులు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్క పరిశ్రమలో ప్రవూదం జరిగినా చుట్టుపక్కలనున్న అన్ని పరిశ్రమలకు వుంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన ప్రవూదాన్నే తీసుకుంటే ఇక్కడికి వచ్చే వుుడి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నారుు, ప్లాస్టిక్ డబ్బాల్లో పేలుడు సంభవించే రసాయునాలు ఏవైనా ఉన్నాయూ అనే అనువూనాలు వ్యక్తవువుతున్నారుు.

ఈ ప్రాంతంలోనే ఉన్న ఓ బిందెల ఫ్యాక్టరీలో ఇటీవల ప్లాస్టిక్ డబ్బాలను వుుక్కలుగా విరగ్గొడుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రవూదంలో ఎర్రవురెడ్డిపాళెంకు చెందిన యుువకుడు తీవ్రంగా గాయుపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వుృతి చెందాడు. ఈ ఘటనను వురవక వుుందే వురో భారీ అగ్ని ప్రవూదం చోటుచేసుకోవడంతో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్ని ప్రవూదం జరిగినప్పుడు పరిశ్రమలో కూలీలు పనిచేస్తుంటే వారి పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. తరచూ చోటుచేసుకుంటున్న ప్రవూదాలకు కారణమెవరని నిందిస్తున్నారు.

 
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై తనిఖీలేవీ..?

రేణిగుంట, గాజులవుండ్యం ఇండస్ట్రియుల్ ఎస్టేట్లలో సువూరు 100కు పైగా చిన్న, వుద్య తరహా పరిశ్రవులు ఉన్నారుు. వీటిలో పక్కాగా సేఫ్టీ చర్యలు నిర్వహిస్తున్న కర్మాగారాల సంఖ్యను వేళ్లతో లెక్కించవచ్చు. అధికారులు తనిఖీలు చేపట్టి సేఫ్టీ చర్యలను పరిశీలించిన సంఘటనలు చాలా అరుదు. దీంతో యూజవూన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్మికులు, ఫ్యాక్టరీల భద్రతను గాలికొదిలేస్తున్నారుు. ఈ క్రమంలోనే తరచూ ఇలాంటి ప్రవూదాలు జరుగుతున్నారుు. ఇప్పటికైనా అధికారులు, ఫ్యాక్టరీ యూజవూన్యాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది.

 
ప్రవూద స్థలాన్ని పరిశీలించిన  సబ్ కలెక్టర్ హివూంశు శుక్లా

రేణిగుంట పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రవూదం సంభవించడంతో జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ అధికారులను అప్రవుత్తం చేశారు. ప్రవూద పరిస్థితులపై ఆరా తీశారు. తిరుపతి సబ్ కలెక్టర్ హివూంశు శుక్లా ఆదివారం సాయుంత్రం ప్రవూద స్థలాన్ని పరిశీలించారు. వుంటలను అదుపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అగ్నిమాపక అధికారులతో చర్చించారు. కర్మాగారంలో ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టారా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయున ప్రవూదానికి సంబందించిన సవూచారాన్ని జల్లా కలెక్టర్‌కు చేరవేశారు.

 

మరిన్ని వార్తలు