భార్య..భర్త @ ఎమ్మెల్యే

26 Mar, 2019 07:32 IST|Sakshi
వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్, రాజ్యలక్ష్మమ్మ

ఫ్లాష్‌ బ్యాక్‌ 

సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యభర్తలు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. వారే మండలంలోని ముక్త్యాల గ్రామానికి చెందిన ముక్త్యాల రాజా, రాణి. 1972 ఎన్నికల్లో వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్‌ (ముక్త్యాల రాజా)  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠిపై గెలుపొందారు. 1974లో ఆయన మరణానంతరం భార్య వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ(ముక్త్యాల రాణి) కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పటిలోనే నియోజకవర్గ చరిత్రలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత జగ్గయ్యపేటకు దక్కింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌