భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

13 Apr, 2014 17:06 IST|Sakshi

గుంటూరు: రేపల్లె మండలం బండిగలమూడి గ్రామంలో ఓ దారుణం జరిగిపోయింది. ఓ భర్త భార్యను హత్య చేసి, తనూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

విషయం తెలిసిన స్థానికులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని  పరిస్థితి విషమంగా ఉంది. అతను భార్యను ఎందుకు హత్య చేసింది? తను ఎందుకు ఆత్మహత్యా చేసింది? ఆ వివరాలు తెలియలేదు.

మరిన్ని వార్తలు