'హైదరాబాద్ను యూటీ చేయాలి'

9 Nov, 2013 13:46 IST|Sakshi

ఆర్టికల్ 371 (డి) రద్దు చేయడం కుదిరేపని కాదని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ శనివారం కాకినాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా సీవీ మోహన్రెడ్డి ప్రసంగిస్తూ... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని  ఆయన పేర్కొన్నారు.

 

హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రపతి పాలన అనేది సరైన నిర్ణయం కాదని సీవీ మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ బస్సు..ఆటో ఢీ

‘ఆ పూజారి కొబ్బరి చిప్పల్ని కూడా వదల్లేదు’

అంతా మా ఇష్టం..!

‘పార్టీలోని పచ్చ పుష్పాలతో తస్మాత్‌ జాగ్రత్త..’

కుందూ నది పరవళ్లు

తెలుగు విద్యార్థులకు అన్యాయం..

‘ఆ వ్యాఖ్యలు లోకేష్‌ అజ్ఞానానికి నిదర్శనం’

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

దశ తిరిగింది !

ఎరువు ధర  తగ్గిందోచ్‌!

టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం

చికెన్‌పకోడి తినలేదని ఆత్మహత్య

స్వల్పవివాదమే హత్యకు దారితీసింది

హౌస్‌ ఫర్‌ ఆల్‌...  అంతా గోల్‌మాల్‌...

విద్యార్థినిపై టీచర్‌ లైంగిక వేధింపులు

నీటిపై ఆసనం.. ఆకట్టుకున్న విన్యాసం

పని ఎప్పటికవుతుందో..!

రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

వండవదొరకు కన్నీటి వీడ్కోలు 

భూకబ్జాపై సైనికుడి సెల్ఫీ వీడియో

అజ్ఞాతవాసి... లోకేష్‌ బాబు!

తప్పు ఎస్వీ యూనివర్శిటీదే..!

ఏసీబీ వలలో ఆర్‌ఐ

యువత రమ్మీ రాగం..!

38 మండలాలు.. 15,344 క్లస్టర్లు

మర్లగూడెం.. రణరంగం

విద్యామంత్రం.. నారాయణ కుతంత్రం. ఆత్మహత్యలు నిత్యకృత్యం

తీయని విషం

వెలుగు చూసిన పురాతన ఆలయం

ఓ మనిషీ! తెలుసుకో ఇందులో పరమార్థం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను