'సీడబ్ల్యూసీలో దేని గురించి చర్చిస్తారో తెలియదు'

29 Jul, 2013 12:28 IST|Sakshi
'సీడబ్ల్యూసీలో దేని గురించి చర్చిస్తారో తెలియదు'

న్యూఢిల్లీ : మంగళవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేని గురించి చర్చిస్తారో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ యూపీఏ సమన్వయ కమిటీలో తాను సభ్యుడిని కాదన్నారు. కాబట్టి అక్కడ కూడా ఏమి చర్చిస్తారో తనకు తెలియదని దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. తెలంగాణపై అధిష్టానానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని అన్నారు.

తెలంగాణ సమస్య 1999 నుంచి తమ పరిశీలనలో ఉందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఏన్డీఏ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేపసినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి తమకు లేఖ పంపారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారన్న వార్తలపై కూడా తనకు తెలియదని దిగ్విజయ్ అన్నారు.  కాగా  కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఈరోజు ఉదయం  దిగ్విజయ్‌తో

మరోవైపు యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలు రేపు సాయంత్రం జరగనున్నాయి. ఈరెండు సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఓ స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దాంతో వారు రేపు ఉదయం హస్తిన వెళ్లనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

రాజ్‌భవన్‌కు భవనాన్ని కేటాయించిన ఏపీ ప్రభుత్వం

గంటపాటు లిఫ్టులో నరకం

ఎక్కడికెళ్లినా మోసమే..

పసుపు–కుంకుమ నిధుల స్వాహా!

ఏళ్లతరబడి అక్కడే...

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!

దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు

విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..