సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..

21 Jul, 2019 12:46 IST|Sakshi

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కోటేశ్వరరావు

సాక్షి, విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి పులిపాటి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2009 కేడర్‌కు చెందిన కోటేశ్వరరావు ఏపీపీఎస్‌ కార్యదర్శిగా, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్‌ జాబితాలో ఉన్నారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌ టీటీడీ జేఈవోగా బదిలీ కాగా.. ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన వ్యవహరిస్తున్నారు. 

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా రానున్న కోటేశ్వరరావు తెలిపారు. చైర్మన్, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయంతో వీఎంఆర్‌డీఏను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. సంస్థను వివాదరహితంగా, పారదర్శకంగా నడిపించడమే తమ ధ్యేయమని అన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భీతిగొల్పుతున్న విష సర్పాలు

లోకేశ్‌ ఆ వ్యాధికి లోనయ్యారు : విజయసాయిరెడ్డి

ఆ ఐదు గంటలు... క్షణమొక యుగంలా..

గొంతెండుతున్న మన్యం

వైఎస్సార్‌ నవోదయం పేరుతో కొత్త పథకం

పబ్‌ జీ.. యే క్యాజీ..!

అక్రమార్కులకు హైకోర్టు నోటీసులు

వికటించిన ఇంజక్షన్‌..

లైబ్రరీ సైన్సు.. ఆ ఒక్కటీ అడక్కు..

ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల

పెన్నమ్మే అమ్మ

బొమ్మలే బువ్వపెడుతున్నాయి

ఉచిత పంటల బీమాపై రైతుల్లో కొరవడిన అవగాహన

మరో చరిత్రాత్మక నిర్ణయం

చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఆర్కే

వారధి కోసం కదిలారు మా‘రాజులు’

రాజధానిలోమలేరియా టెర్రర్‌!

అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు: ఆళ్ల నాని

వరుణ్‌ వర్సెస్‌ సూర్య

‘ధర’ణిలో బతికేదెలా!

25 వేలమందికి 15 బస్సులు

మాచర్లలో 23 ఎకరాలు కాజేసిన మాజీ కౌన్సిలర్‌

గజరాజుల మరణమృదంగం

అడ్డదారులు తొక్కుతున్న కొందరు మహిళా ఎస్‌ఐలు!

నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!

గోవిందా.. వసూళ్ల దందా!

అత్యవసరమా.. అయితే రావొద్దు!

రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక

రవాణా శాఖ యూనిట్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు

లేని వారికి బొట్టు పెట్టి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి