నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన

28 Jan, 2015 21:56 IST|Sakshi

కృష్ణా:  జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీలో భోజన వసతి సరిగా లేదంటూ 2వేల మందికి విద్యార్థులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు