అర్ధరాత్రి పీడీయస్‌ బియ్యం అక్రమ రవాణా

14 Aug, 2019 11:20 IST|Sakshi

పశ్చిమగోదావరిలో కోటి రూపాయలు విలువైన రేషన్‌ బియ్యం స్వాధీనం

సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్‌ ఫ్యాక్టరీకి రేషన్‌ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్‌ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైద్య సేవలపై గవర్నర్‌ ఆరా!

‘కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దాలి’

కృష్ణలంకలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల పర్యటన

శక్తివంచన లేకుండా సమగ్రాభివృద్ధి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కనుల పండువ...  స్వాతంత్య్ర వేడుక...

108 అడుగుల స్తంభంపై జాతీయ జెండా

వీఆర్‌ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి 

స్థానిక సమరానికి సై

అగ్రగామిగా విజయనగరం

కన్నీటి వర్షిణి!

రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ..

ఇంజినీరింగ్‌ పల్టీ

నేటి నుంచి పరిచయం

ఎట్టకేలకు రాజీనామా

ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం

వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

సత్యవేడులో బాంబు కలకలం

క్షణ క్షణం.. భయం భయం

మహాత్మా.. మన్నించు!   

ప్రగతి వైపు అడుగులు

జీడిపల్లి పునరావాసం కోసం ముందడుగు

మాజీ మంత్రి ఆనందబాబుపై కేసు నమోదు

నవరత్నాలతో నవోదయం

విశాఖలో  మిలాన్‌ విన్యాసాలు

ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు 

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరే అవకాశం

రైతన్నకు భరోసా..

మీరే నా స్వరం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న