స్థిరంగా ఆవర్తనం, కోస్తాంధ్రలో వర్షాలు

6 Sep, 2019 16:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, దీనికి  అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని శుక్రవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మరింత బలపడి కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతవరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు'

యావత్‌ దేశం మీవైపు చూసేలా చేస్తా: సీఎం జగన్‌

పవన్‌ అభిమానుల ఓవర్‌యాక్షన్‌

నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు

ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

‘అలాంటి నాయకుడు సీఎం జగన్‌ ఒక్కరే’

‘రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే’

స్టేజ్‌ 3 పేషెంట్లకు రూ.5 వేల పెన్షన్‌: సీఎం జగన్‌

చంద్రబాబుది టెర్రరిస్టుల పాలన

పారదర్శకంగా ఇసుక పాలసీ

‘ఆశ’లు నెరవేరాయి

విష రహిత సేద్యం..అందరి కర్తవ్యం

అయ్యో.. పాపం పసిపాప..

పారిశుద్ధ్య కార్మికులకు @18 వేలు

అన్నా..‘వంద’నం! 

బాబు కొల్లగొడితే.. సీఎం జగన్‌ ఊపిరి పోశారు!

పలు సంక్షేమ పథకాలకు సీఎం జగన్‌ శ్రీకారం

బావిలో దొంగ !

సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

ఇక సులభంగా పాస్‌పోర్టు

ప్రజాపాలనకు ‘వంద’నం

‘నీటి’ మీద రాతేనా!

మృత్యువుతో పోరాడుతున్న వారికి సీఎం ‘రిలీఫ్‌’ ఫండ్‌

పెరుగుతున్న గోదా‘వడి’

హ్యాచరీల దందాకు చెక్‌

కార్యకర్తల్లో నిరాశ నింపిన ‘బాబు’ ప్రసంగం

అతిథిగృహాల ముసుగులో అకృత్యాలు

కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి

మాజీ మంత్రి నట్టేట ముంచారు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌