ఆత్మలకూ ఓటు హక్కు.!

14 Mar, 2019 11:07 IST|Sakshi
ఓటర్ల జాబితాలో ఉన్న మృతురాలు తిరుపతమ్మ పేరు

డీజీ పేట పంచాయతీలో తప్పుల తడకగా ఓటర్ల జాబితా


సాక్షి, డీజీ పేట (ప్రకాశం): సీఎస్‌ పురం మండలంలోని డీజీ పేట పంచాయతీలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో దాదాపు 2,400 ఓట్లు ఉన్నాయి. మూడు బూత్‌లలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. మృతిచెందిన 30 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు. కోవిలంపాటి తిరుపతమ్మ, వాడా జయమ్మ, కారంపూటి హుస్సేనయ్య, దువ్వూరి రమణారెడ్డి, అగ్నిగుండాల మస్తాన్‌బీ, కసుమూరి బాదుర్లా, పావలి వెంకటేశ్వర్లు, ఇస్కపల్లి చినమాలకొండయ్య, షేక్‌ చిన మౌలాలి, పలగొండ్ల వెంకటేశ్వర్లు, ఇలా దాదాపు 30 మంది మృతి చెందగా, వారి ఓట్లను నేటికీ తొలగించలేదు. అదేవిధంగా షేక్‌ జిలానీ, ఊటుకూరి ఏసయ్య తదితరులకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే వార్డు, ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లను విడదీసి వేరువేరు చోట్ల ఓటు నమోదు చేశారు. భార్యాభర్తల ఓట్లు కూడా వేరువేరు పోలింగ్‌ బూత్‌లలో ఉండటం గమనార్హం. జాబితా మొత్తం తప్పుల తడకగా ఉండటంతో ఓటర్లు తమ ఓటు ఉందో.. లేదో చూసుకోవాలంటే జాబితా మొత్తం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల జాబితాను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది

‘కొటక్‌’కు భారీ వడ్డన

ముందుకొస్తున్న ముప్పు

అధిక వడ్డీల పేరుతో టోకరా

తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం

పోలీసుల వలలో మోసగాడు

కేసీఆర్‌ పేరు ఎత్తితేనే భయపడి పోతున్నారు

విత్తన సమస్య పాపం బాబుదే!

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

అసెంబ్లీ నిరవధిక వాయిదా

నేడు మల్లన్న ముంగిట్లో కృష్ణమ్మ!

అప్పు బారెడు.. ఆస్తి మూరెడు

‘ఫైబర్‌గ్రిడ్‌’లో రూ.వేల కోట్ల దోపిడీ

14 రోజులు 19 బిల్లులు

కొరత లేకుండా.. ఇసుక

హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు : సీఎం జగన్‌

వార్డు సచివాలయ అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్‌

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా

ఈనాటి ముఖ్యాంశాలు

విషయాన్ని గోప్యంగా ఉంచి ఏకంగా మృతదేహంతో..

టీడీపీకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు

ట్రిపుల్ తలాక్​కు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం

‘పరువు హత్యలపై చట్టం చేయాలి’

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

సీఎం సెక్రటరీనంటూ మాజీ క్రికెటర్‌ డబ్బులు డిమాండ్‌

జగన్‌ సూచనతో 90 రోజుల్లోనే రాజీనామా..

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్‌ బ్యాగ్‌లు

విశాఖ మన్యంలో హైఅలర్ట్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి