పంద్రాగస్టు వేడుకలకు భద్రత కట్టుదిట్టం

14 Aug, 2019 18:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని  విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని, పోలీసు శాఖలోని అన్ని విభాగాల సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో సభాప్రాంగణం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.

కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఏ1, ఏ2, ఏ3, బి1,బి2 గా పాసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ1, ఏ2, ఏ3, పాస్‌లు ఉన్న వారికి వాహనాల పార్కింగ్ కోసం హ్యాండ్ బాల్ మైదానం, బిషప్ హజరయ్య స్కూల్‌ కేటాయించామన్నారు. బి1,బి2 పాసులు ఉన్నవారికి ఏఅర్ గ్రౌండ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్, అర్ ఆండ్ బీ సెల్లార్‌లో పార్కింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు, తల్లిదండ్రులకు  5, 6 గేట్ల నుంచి ప్రవేశం కల్పించామని అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

కోటి రూపాయలు దాటి ఏదీ కొనుగోలు చేసినా..

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్‌

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం’

ఏపీకి స్వదేశీ దర్శన్‌ నిధులు మంజూరు చేయండి..

సీఎం జగన్‌ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్‌

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

అర్బన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

చెట్టు కిందే ప్రసవం

నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

క్రమ శిక్షణ అంటే ఇదేనా..! 

పైరవీలదే పెత్తనం..

రూ.300 కోట్ల విలువజేసే భూములు కబ్జా..!

వృత్తి గ్లాస్‌ ఫిట్టర్‌.. ప్రవృత్తి సినిమా ఫైటర్‌!

పొంగి కృశిం‘చేను’ 

అర్ధరాత్రి పిడియస్‌ బియ్యం అక్రమ రవాణా

ఆ పదవులు మాకొద్దు!

జిల్లా నుంచే ‘ఆరోగ్యశ్రీ’కారం 

చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే

అందని నిధులు.. అధ్వాన దారులు

‘ముప్పు ఉంటుందని సీఎం జగన్‌ ముందే చెప్పారు’

అశ్లీల చిత్రాలు షేర్‌ చేసిన భార్య, భర్త అరెస్ట్‌ 

ప్రోత్సాహం ఏదీ?

పసికందు వద్దకు చేరిన తల్లి.. 

ప్రకాశం వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం

అపార జలసిరి..జలధి ఒడికి..

పెళ్లైన నాలుగు నెలలకే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం