గ్రామ సచివాలయం నుంచే పరిపాలన

15 Aug, 2019 10:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తాడేపల్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి  రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఒకటి.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో దేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం లభించిగా..  రెండు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయనున్నారని తెలిపారు. రెండున్నర నెలల పాలనలో సీఎం జగన్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.

యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి: గట్టు శ్రీకాంత్‌ రెడ్డి
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకొని యావత్తు దేశం తమ వైపు చూసే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు.Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హోంమంత్రి అదనపు కార్యదర్శిగా రమ్యశ్రీ

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌

వరద పోటెత్తడంతో తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు

ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మిత్రుడి కోసం ఆవుల మూగ వేదన

రేనాటిగడ్డకు అరుదైన అవకాశం             

'ప్రభుత్వం సరికొత్త పాలన అందించబోతుంది'

కోడే కాదు గుడ్డు కూడా నలుపే ! 

మీకు నేనెవరో తెలుసా.!

మా ముందే సిగరేట్‌ తాగుతారా..

వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

చంద్రబాబుకు 97 మందితో భద్రత

17న పోలవరం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌

ఇక నేరుగా చంద్రుడి వైపు

గోదావరి జలాల మళ్లింపునకు సాయం చేయండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం

నేడు విధుల్లోకి వలంటీర్లు

ముంచెత్తిన ‘కృష్ణమ్మ’

అవినీతిపై పోరులో వెనకడుగు వద్దు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: బిశ్వభూషన్‌

‘రైతులకు ప్రభుత్వం ఉందనే భరోసా ఇవ్వాలి’

ఈనాటి ముఖ్యాంశాలు

‘అందుకే గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయి’

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

పంద్రాగస్టు వేడుకలకు భద్రత కట్టుదిట్టం

కోటి రూపాయలు దాటి ఏదీ కొనుగోలు చేసినా..

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి