వైజాగ్‌ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు

30 Nov, 2019 16:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఆదివారం నుంచి విశాఖ - బెంగళూరుల మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసు ప్రారంభమవుతోంది. ఈ విమానం బెంగళూరులో ఉదయం 05.35 కి బయలుదేరి 07.05కి విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్టణంలో ఉదయం 07.45కి బయలుదేరి 09.35 కి బెంగళూరు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా