నా కార్యాలయంలో డొల్లతనం మంచిదే!

4 Aug, 2019 16:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిలోని ఆలయ ఈవో కార్యాలయంలో రెండేళ్లకే పైకప్పు పెచ్చులూడడంపై ఈవో కోటేశ్వరమ్మ విచారణకు ఆదేశించారు. నాసిరక నిర్మాణంపై అధికారులతో కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు. గత ఈవోల హయాంలో ఈ పనులు జరిగినందున అవినీతి గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈవో కార్యాలయంలోనే డొల్లతనం బయటపడడం ఒక రకంగా మంచిదేనని దేవస్థానంలో మిగిలిన నిర్మాణాలపై దృష్టి సారించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా కట్టడాల నాణ్యతను పర్యవేక్షిస్తామని ఆమె వెల్లడించారు. రూ. పది లక్షల ఖర్చుతో రెండేళ్ల క్రితమే పార్టేషన్‌ పనులను చేయగా ఇప్పుడే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోయిన ఆ తుపాకీ దొరికింది!

పుకార్లు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది!

ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్‌

గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

ప్లాస్టిక్‌ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!

టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

ఆ విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తుంది : విష్ణువర్ధన్‌ రెడ్డి

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

‘విదేశీ అతిథి’కి పునర్జన్మ!

బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా..

ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి

నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌

ఉగ్ర గోదావరి

ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా

అన్నా.. ఎంత అవినీతి!

నిధులున్నా నిర్లక్ష్యమేల? 

ప్రాణాలు పోతున్నాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి..

‘అందుకే ప్యాక్‌ చేసిన సన్నబియ్యం’

వాస్తవాలు వెలుగులోకి

జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి: హోంమంత్రి

వసతి లోగిళ్లకు కొత్త సొబగులు

సామాన్యుల చెంతకు తుడా సేవలు

మైనర్‌ కాదు.. మోనార్క్‌!

సొల్లు కబుర్లు ఆపండయ్యా..!

చారిత్రాత్మక నిర్ణయాలతో.. రాష్ట్రం ప్రగతి పథంలో..

బ్యాంకులకు వరుస సెలవులు

వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు

రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌