లోయలో పడ్డ ఇన్నోవా కారు

1 Feb, 2015 19:01 IST|Sakshi

విశాఖ:తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక కారు యూరాడ కొండపై నుంచి  లోయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు