ఏపీహెచ్‌ఏకి అంతర్జాతీయ ఖ్యాతి

4 Nov, 2019 05:16 IST|Sakshi
సభలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌. చిత్రంలో కలెక్టర్‌ తదితరులు

హాకీ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఏఎన్‌యూ(గుంటూరు): ఎందరో అంతర్జాతీయ హాకీ క్రీడాకారులను అందించిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్‌ హాకీ అసోసియేషన్‌కు ఉందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఏపీ హాకీ అసోసియేషన్‌(ఏపీహెచ్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఏపీ హాకీ ఐదో వార్షికోత్సవం, హాకీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున హాకీ క్రీడకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఏపీ హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎం.కె.మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ శామ్యూల్‌ , ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీ కె రామ్‌జీ, ఏపీ హాకీ అసోసియేషన్‌ డైరెక్టర్‌ నిరంజన్‌రెడ్డి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షరీన్‌బేగం ప్రసంగించారు. హాకీ రంగానికి విశేష సేవలందించిన 15 మంది ప్రముఖులకు పురస్కారాలు, ఈ ఏడాది హాకీలో ప్రతిభ కనబరిచిన 9 మంది క్రీడాకారులు, కోచ్‌లు, నిపుణులు, అసోసియేషన్‌ ప్రతినిధులకు అవార్డులను గవర్నర్‌ ప్రదానం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏటి ‘గొప్పా’క

భాషా పండితులు, పీఈటీలు.. ఇక స్కూల్‌ అసిస్టెంట్లు!

పోలీసుల సంక్షేమానికి భరోసా   

గిరిజనులకు మాతృభాషలో పాఠాలు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

అతివేగానికి ఐదు ప్రాణాలు బలి

పవన్‌ది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌

ప్రభుత్వానికి రెండు వారాల గడువు

రోడ్డు ప్రమాదాలకు.. డెమో కారిడార్లతో చెక్‌!

ఇష్టారాజ్యంగా సిజేరియన్లు

అర్జీలతో వచ్చే అందరినీ.. మెప్పించేలా ‘స్పందన’

గోదావరిలో జల సిరులు

‘ఆయనది లాంగ్‌మార్చ్‌ కాదు..వెహికల్‌ మార్చ్‌’

‘ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం’

పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!

ఈనాటి ముఖ్యాంశాలు

‘కృష్ణా, గోదావరి వద్ద లాంగ్‌ మార్చ్‌ చేయండి’

‘అగ్రిగోల్డ్‌ను లోకేష్‌కు అప్పగించాలని చూశారు’

విశాఖ : జనసేన సభలో అపశ్రుతి

‘పవన్‌ కల్యాణ్‌ చర్యతో ప్రజలు నవ్వుకుంటున్నారు’

పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం

టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా అరెస్ట్‌

జనసేనకు మరో షాక్‌.. మరో సీనియర్‌ నేత గుడ్‌బై

‘ప్రమోషన్‌ కోసం ఠాకూర్‌ మమ్మల్ని ట్రాప్‌ చేశారు’

‘పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలి’

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ అజ్ఞాని 

విశాఖ : మూడో రోజు కొనసాగుతున్న సిట్‌ ఫిర్యాదులు

చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి - శిల్పా చక్రపాణి

ఖనిజాల కాణాచి కడప జిల్లా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ట్యూన్‌ కుదిరింది

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం

నీవెవరు?