ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

27 Sep, 2019 19:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారులు..

అధికారి బదిలీ అయిన స్థానం
1 సీహెచ్‌ విజయరావు గుంటూరు రూరల్‌ ఎస్పీ
2 విక్రాంత్‌ పాటిల్‌ విజయవాడ సిటీ డీసీపీ 2
3 సెంథిల్‌ కుమార్‌ చిత్తూరు ఎస్పీ
4 వెంకట అప్పల నాయుడు ఇంటెలిజెన్స్‌ ఎస్పీ
5 కేకేఎన్‌ అన్బురాజన్‌ కడప ఎస్పీ
6 గజారావు భూపాల్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పీ
7 ఎస్వీ రాజశేఖరబాబు ఏఐజీ శాంతి భద్రతలు(డీజీపీ కార్యాలయం)
8 భాస్కర్‌ భూషణ్‌ ఏఐజీ పరిపాలన విభాగం(డీజీపీ కార్యాలయం)
9 ఎస్‌ హరికృష్ణ విజయవాడ సిటీ డీసీపీ(అడ్మిన్‌)
10 అమిత్‌గార్గ్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌
11 పీవీ సునీల్‌కుమార్‌ సీఐడీ అడిషనల్‌ డీజీపీ
12 కే వెంకటేశ్వరరావు ఏపీట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ), 
పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు
మరిన్ని వార్తలు