జంఝావతికి జలకళ

15 Sep, 2015 14:20 IST|Sakshi

రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జంఝావతి, నాగావళి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. బంగాళా ఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలోభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. తోటపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరుచేరుతోంది.
 

మరిన్ని వార్తలు