ఏపీలో సమ్మె విరమించిన జూడాలు

9 Aug, 2019 13:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్‌లు సమ్మె విరమించారు. ప్రభుత్వ చొరవతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎమ్‌సీ) బిల్లును రద్దు చేయాలని కోరుతూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కొద్ది రోజులుగా జూడాలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్‌ డాక్టర్స్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జూడాలు జరిపిన చర్చల సఫలం అయ్యాయి. జూడాలు తమ వద్ద ప్రస్తావించిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెన్నైకి తాగునీటి విడుదలకు సీఎం జగన్‌ ఆదేశం

ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ప్రాణం తీసిన టాబ్లెట్‌

నెల్లూరులో ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం

గుండెల‘ధర’తున్నాయి..!

టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

మృగాడికి ఉరి.. బాధితులెందరికో ఊపిరి

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్‌

బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

డబుల్‌ లైన్‌కు పట్టాభిషేకం

జేఎన్‌టీయూకేలో..  వేధింపుల పర్వం

జానపాడుకు చేరిన నరసింహారావు 

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కొత్త కరిక్యులం

‘చంద్రబాబు మానసిక స్థితి సరిగా ఉన్నట్టు లేదు’ 

చుడా చైర్మన్‌గా  పురుషోత్తంరెడ్డి

నేడు కృష్ణా బోర్డు సమావేశం 

అక్కడ 100 శాతం పోస్టులు గిరిజనులకే..

బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు

మార్కెట్‌లోకి.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా తొలి కియా కారు

స్తంభించిన వైద్య సేవలు

పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు

కాఫర్‌ డ్యామే మా కొంప ముంచింది..

మనసున్న మారాజు

ఆదివాసీలకు అండగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...