కోడే కాదు గుడ్డు కూడా నలుపే ! 

15 Aug, 2019 07:34 IST|Sakshi

సాక్షి, తలుపుల(అనంతపురం) : ఎక్కడైనా కోడి బొచ్చు నల్ల రంగులో ఉండడం చూసి ఉంటాం. అయితే బొచ్చుతో పాటు చర్మం, రక్తం చివరకు పెట్టే గుడ్డు కూడా నల్లగానే ఉంటే.. ఆశ్చర్యంగా ఉంది కదూ !. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది అచ్ఛం ఆ రకం కోళ్లే. కడక్‌నాథ్‌ అని పిలువబడే ఈ రకం కోళ్లను కర్ణాటకలోని బాగేపల్లి నుంచి తలుపుల మండలం గొల్లపల్లితండాకు చెందిన యువరైతు మనోజ్ఞనాయక్‌ తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఈ రకం కోళ్లలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి గుడ్లు పెడతాయి కానీ, పిల్లలను పొదగవు. వీటి గుడ్లను మాములు కోళ్ల కింద పొదుగుకు పెట్టాల్సిందే. ఇక వీటి మాంసానికి డిమాండ్‌ కూడా భారీగా ఉన్నట్లు రైతు తెలుపుతున్నాడు. అది కూడా ఎంతంటే.. కిలో మాంసం దాదాపు రూ.700 చొప్పున గుంటూరు, కర్ణాటక ప్రాంతాల్లో అమ్ముడు పోతోందట.        

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీకు నేనెవరో తెలుసా.!

మా ముందే సిగరేట్‌ తాగుతారా..

వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

చంద్రబాబుకు 97 మందితో భద్రత

17న పోలవరం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌

ఇక నేరుగా చంద్రుడి వైపు

గోదావరి జలాల మళ్లింపునకు సాయం చేయండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం

నేడు విధుల్లోకి వలంటీర్లు

ముంచెత్తిన ‘కృష్ణమ్మ’

అవినీతిపై పోరులో వెనకడుగు వద్దు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: బిశ్వభూషన్‌

‘రైతులకు ప్రభుత్వం ఉందనే భరోసా ఇవ్వాలి’

ఈనాటి ముఖ్యాంశాలు

‘అందుకే గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయి’

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు

పంద్రాగస్టు వేడుకలకు భద్రత కట్టుదిట్టం

కోటి రూపాయలు దాటి ఏదీ కొనుగోలు చేసినా..

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్‌

‘కృష్ణమ్మ చంద్రబాబును పారిపోయేటట్లు చేసింది’

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం’

ఏపీకి స్వదేశీ దర్శన్‌ నిధులు మంజూరు చేయండి..

సీఎం జగన్‌ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్‌

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

అర్బన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి

స్వాతంత్య్రానికి సైరా

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి