చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు? 

9 Feb, 2018 12:16 IST|Sakshi

నెల్లూరు : కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.  బీజేపీ నేతల ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఒకలా,  బయట మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఏమీ ప్రయోజనం లేదని, విదేశీ పర్యటన కేవలం తన అవినీతి సొమ్ము దాచుకొనేందుకే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెజవాడ విద్యార్థికి ‘గిన్నిస్‌’లో స్థానం 

పల్లెకు పైసలొచ్చాయ్‌...! 

‘కరోనా’ వెబ్‌సైట్లు ఓపెన్‌ చేయొద్దండి

హోం క్వారంటైన్‌లో స్విమ్స్‌ వైద్యుడు

సరిహద్దులో శత్రువు 

సినిమా

ఆ సినిమా చూడండి వైరస్‌ వ్యాప్తి అర్ధమవుతుంది

రాధిక ఆప్టేకు క‌రోనా క‌ష్టం..

సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి? 

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు