నేడు కృష్ణా బోర్డు సమావేశం 

9 Aug, 2019 10:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అవసరాలపై చర్చించి.. కేటాయింపులు చేయడానికి శుక్రవారం హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశమవుతోంది. కృష్ణా బోర్డు ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా, సభ్య కార్యదర్శి పరమేశం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం ఛైర్మన్‌ ఆర్కే జైన్‌ అధ్యక్షతన జరగనుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ప్రాణం తీసిన టాబ్లెట్‌

నెల్లూరులో ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం

గుండెల‘ధర’తున్నాయి..!

టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

మృగాడికి ఉరి.. బాధితులెందరికో ఊపిరి

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్‌

బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

డబుల్‌ లైన్‌కు పట్టాభిషేకం

జేఎన్‌టీయూకేలో..  వేధింపుల పర్వం

జానపాడుకు చేరిన నరసింహారావు 

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కొత్త కరిక్యులం

‘చంద్రబాబు మానసిక స్థితి సరిగా ఉన్నట్టు లేదు’ 

చుడా చైర్మన్‌గా  పురుషోత్తంరెడ్డి

అక్కడ 100 శాతం పోస్టులు గిరిజనులకే..

బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు

మార్కెట్‌లోకి.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా తొలి కియా కారు

స్తంభించిన వైద్య సేవలు

పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు

కాఫర్‌ డ్యామే మా కొంప ముంచింది..

మనసున్న మారాజు

ఆదివాసీలకు అండగా..

సమస్య ఏదైనా కాల్‌ చేయండి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...