కర్నూలు సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా సిద్ధం

24 Sep, 2019 12:10 IST|Sakshi
 సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

సాక్షి, కర్నూలు(అర్బన్‌) : సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా దాదాపు సిద్ధమైంది. అధికారులు సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియపై కుస్తీ పడుతూనే ఉన్నారు.   ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌పై తేలకపోవడం, పలు శాఖల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌పై స్పష్టత లేని కారణంగా ఆయా శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు కాల్‌ లెటర్స్‌ పంపడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. సోమవారం సాయంత్రానికి విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన జాబితాను మాత్రం పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. మిగిలిన పోస్టులకు సంబంధించి మంగళవారం ఉదయానికల్లా అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉంది. ఆయా శాఖలకు సంబంధించి జాబితాలు అప్‌లోడ్‌ చేసిన వెంటనే ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ప్రకారం జాబితాలను సిద్ధం చేయాలని ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రయత్నం చేస్తున్నా, ‘ ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌’ పై తేలకపోవడం వల్ల జాప్యం జరుగుతూనే ఉంది.  

25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ... 
అన్ని పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాలను పూర్తి చేసి 25, 26, 27వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని పోస్టులకు సంబంధించి జెడ్పీ ప్రాంగంణంలోని కార్యాలయాల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగనుంది.
 
విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు ఎంపికైన వారి వివరాలు ..
విలేజ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారి షార్ట్‌ లిస్ట్‌ను సంబంధిత అధికారులు అప్‌లోడ్‌ చేశారు. వీరంతా ఈ నెల 25వ తేదీన జరగనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంది. షార్ట్‌ లిస్ట్‌ ప్రకారం ఎంపికైన వారి హాల్‌ టికెట్‌ నంబర్లు: 
191308000145, 191308000175, 190508001602, 191308000380, 191308000430, 191308000114, 191308000269, 190908000826, 191308000277, 190908000082, 191308000262, 190908000717, 191308000669, 190908000837, 191308000137, 190908000213, 191308000068, 191308000892, 191308000097,   191308000880.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

వార్డెన్ల నిర్లక్ష్యమే కారణం!

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కూల్చివేత

నవయుగకు ఇచ్చింది ప్రజాధనమే!

ఆగని తుపాకుల మోత! 

కనిపించని కనుపాపలు!

రక్షించేందుకు వెళ్లి..

వెబ్‌సైట్‌లో రెండు శాఖల జాబితా

కొలిక్కి వచ్చిన  మెరిట్‌ జాబితా..!

నేటి నుంచి ‘సచివాలయ’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు

ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో

కొలువుదీరిన కొత్త పాలకమండలి

కొమర భాస్కర్‌పై చర్యలు తీసుకోండి

తాను కరిగి.. స్టీరింగ్‌పై ఒరిగి..

నైపుణ్యాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్‌

‘నేరడి’పై ట్రిబ్యునల్‌ కీలక ఆదేశం

ప్రభుత్వాసుపత్రికి 20 కోట్లు ఇచ్చిన పూర్వవిద్యార్థులు

ఫిషరీస్‌ అసిస్టెంట్‌ 19 పోస్టులకుగాను 12 మంది ఎంపిక

ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాజధానిగా ఏపీ!

అవసరానికో.. టోల్‌ ఫ్రీ

తృటిలో తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత.!

కలుషితాహారంతో 75 మందికి అస్వస్థత

తోడు నిలిచి.. కన్నీళ్లు తుడిచి!

విడాకుల కేసులో జైలుశిక్ష.. సంతకం ఫోర్జరీతో ఉద్యోగం

గవర్నర్‌తో జస్టిస్‌ ఈశ్వరయ్య భేటీ 

తడబడిన తుది అడుగులు

ఇసుక రెడీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

వాల్మీకి.. టైటిల్‌లో ఏముంది?

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌