నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ

31 Aug, 2019 20:39 IST|Sakshi

ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని  విజ‍్క్షప్తి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతుంటే, ప్రజాప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.

ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని, పబ్లిక్‌ సర్వీస్‌ బ్యాంక్‌గా కొనసాగించాలని కోరారు. విలీనం తప్పనిసరైతే బ్యాంకు పేరును అలాగే కొనసాగించాలనికేవీపీ విజ‍్క్షప్తి చేశారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగు ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీసేలా ఉందని, పట్టాభి సీతారామయ్య జ్ఞాపకంగా తెలుగు వారికి గుర్తుగా ఆంధ్ర బ్యాంకు పేరును కొనసాగించాలి లేఖలో పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘మెరిట్ ఆధారంగానే సచివాలయ పోస్టుల భర్తీ’

జన సైనికుడి ఘరానా మోసం

ఆ ఘనత వైఎస్సార్‌దే

వన మహోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌

నూతన ఇసుక పాలసీ అమలుకు ప్రభుత్వం సిద్ధం

పవన్‌కు ఆ విషయాలు తెలియదా?

ఆ విషయంలో టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు

‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’

కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం

ఈఎస్‌ఐ అవినీతిపై విచారణకు ఆదేశం

‘ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయొద్దు’

ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని

అందరూ తోడుగా నిలవాలి : సీఎం జగన్‌

గణ నాథుని బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబు

‘వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తాయి’

ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం

వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ

నిమిషం ఆలస్యమైనా.. నో ఎంట్రీ

ఆదోని మార్కెట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు 

నకిలీ బంగారంతో బురిడీ

కలకలం రేపిన బాలుడి దుస్తులు

ఇప్పుడు ‘సేఫ్‌’ కాదని..

భర్తను చంపిన భార్య

కోరలు చాస్తున్న డెంగీ..!

భూగర్భ జలాల అధ్యయనం; ప్రభుత్వం కీలక ఆదేశాలు

టీడీపీ మహిళా నేత దందా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

టీనేజ్‌లోకి వచ్చావ్‌.. ఎంజాయ్‌ చెయ్‌

ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత మృతి

పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’