మహిళా లెక్చరర్ అనుమానాస్పద మృతి

24 Jul, 2015 19:25 IST|Sakshi

విజయవాడ: నగర శివారులోని గొల్లపుడిలో గల ఓ కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోన్న హరిత (26)  కళాశాల ప్రాంగణంలోనే అనేమానాస్పద రీతిలో మరణించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండటం మునిపల్లికి చెందిన హరిత.. గత ఐదేళ్లుగా సదరు కళాశాల ఆవరణలోని హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పేంది.

శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో స్పృహకోల్పోయిన ఆమెను.. ఇతర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గత కొద్దిరోజులుగా హరిత అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆ కారణంతోనే చనిపోయిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. అయితే తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉన్నదని, గత రాత్రి కూడా తమతో ఫోన్ లో మాట్లాడిందని, ఇంతలోనే ఎలా చనిపోతుందని మృతురాలి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యజమానినే ముంచేశారు..

స్వగృహ ప్రాప్తిరస్తు

ఆరుకు చేరిన మృతుల సంఖ్య

చివరి చూపైనా దక్కేనా..!

నేడు లేదా రేపు ‘సచివాలయ’ ఫలితాలు

డిగ్రీ సిలబస్‌లో మార్పులకు శ్రీకారం

హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు 

మరో ఆరు మృతదేహాలు లభ్యం

నేడు, రేపు భారీ వర్షాలు

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్‌ విచారణ

రోగుల ఏడాది జేబు ఖర్చు రూ.15,711 కోట్లు

ఆరోగ్యశ్రీ ఇక ‘సూపర్‌’

టీటీడీ కొత్త పాలకమండలి నియామకం

సుడులతో పోరాడి ప్రాణాలను పట్టుకొచ్చారు!

చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు

చంద్రబాబులాంటి స‍్వార్థనేత మరెవరూ ఉండరు..

ఈనాటి ముఖ్యాంశాలు

చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్‌

బోటును ఒడ్డుకు తీసుకురాలేం: కలెక్టర్‌

స్పీకర్‌ తమ్మినేని సీతారాం విదేశీ పర్యటన

ముగిసిన కోడెల అంత్యక్రియలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

నిన్న ఏపీ సచివాలయం.. నేడు హైకోర్టు

కోడెల కాల్‌ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ

‘ఆ సొమ్ము వేరే రుణాలకు జమచేయకూడదు’

'కాకినాడను హెడ్ క్వార్టర్‌గా కొనసాగించాలి'

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

టీటీడీ పాలక మండలి సభ్యులు వీరే

‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సంబరాలు

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

రైతు పాత్రలో...