ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

30 Oct, 2019 11:45 IST|Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలోని వివిధ మండలాల్లో  వాతావరణం చల్లబడి ఆకస్మికంగా వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. పొడిగా ఉన్న వాతావరణం కాస్త మేఘావృతమైంది. హఠాత్తుగా రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సరాసరి 0.3 మిమి వర్షపాతంగా నమోదైందని అధికా రులు తెలిపారు. ఒంగోలులో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు నగర ప్రధాన రోడ్ల పైన కూడా నీరు ప్రవహిస్తోంది. ఒంగోలులోని 38వ డివిజన్‌లో ఇళ్లలోకి నీరు చేరింది. గత టీడీపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఒంగోలులో డ్రైనేజ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జనం మండిపడుతున్నారు.

అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 206.5 మిమీ కాగా మొదటి పక్షం రోజుల్లోనే 29.6 మి.మీగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు 185.7 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో పుల్లలచెరువు, పామూరు, పీసీపల్లి, కందుకూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు. ఆయా మండలాల వీఆర్వోలను, తహసీల్దార్లను , ఇతర అధికా రులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా గిద్దలూరు 3.8 మిమీ, జె.పంగులూరు 10.4 మిమీ, ఒంగోలు 10.4 మిమీ వర్షపాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రసూతి వార్డుకు ఊరట

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌

బస్సులో బుస్‌..బుస్‌

‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’

18 ఏళ్లు.. ఎన్నో మలుపులు

ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..

విషాదం..సంతోషం..అంతలోనే ఆవిరి

కదులుతున్న అవినీతి డొంక

శభాష్‌ సత్యనారాయణ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు

సబ్‌ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’

ఇకపై రుచికరమైన భోజనం..

బాబు పాలన పుత్రుడి కోసం.. జగన్‌ పాలన జనం కోసం..

ఆక్రమణదారులకు ‘సిట్‌’తో శిక్ష :సాయిరెడ్డి

అల్లుకున్న బంధంలో.. అపోహల చిచ్చు!

ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు

టీడీపీది ముగిసిన చరిత్ర

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ

కట్నం కోసం.. ఆ పిల్లలూ వేధించారట!

ప్లాస్టిక్కే.. పెనుభూతమై..

‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం

అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

జన ‘స్పందన’ భేష్‌

పింఛన్ల పండుగ

వరదలు తగ్గగానే.. భారీగా ఇసుక

‘పవర్‌ గ్రిడ్‌’కు సీఎస్‌ఆర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు 

‘150 ఇసుక స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తాం’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆయన తిన్నది అరక్క దీక్ష చేస్తున్నారు’

ఏపీలో ఉత్పత్తికి సిద్ధమైన ‘డైకీ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన హీరోయిన్‌

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది