వామ్మో పులి రాండ్రో కాపాడండి.. అర్ధరాత్రి ఫోన్‌ కాల్‌

11 May, 2019 11:15 IST|Sakshi
చిరుతను చూసిన రైతు మునిశేఖర్‌ ,చిరుత పాదముద్రలు ,

భయపడి చెట్టెక్కిన రైతు

గ్రామస్తుల రాకతో వెనుదిరిగిన పులి

చిత్తూరు, భాకరాపేట : ‘వామ్మో పులి...రాండ్రో రండి కాపాడండి..వచ్చేసింది చెట్లో ఉండా... చెట్టుకాడికి వచ్చేస్తోందంటూ పొలాల నుంచి గ్రామస్తులకు అర్ధరాత్రి ఫోన్‌ కాల్‌ వచ్చింది. కాసేపటికే గ్రామస్తులు గుమికూడారు. పెద్ద ఎత్తున అరుపులు కేకలతో పల్లె పక్కనే ఉన్న పొలాల్లోకి కట్టెలు, బరిసెలు, కొడవళ్లు చేతబట్టుకుని పరుగులు పెట్టారు. గ్రామస్తుల అరుపులు...టార్చిలైట్ల వెలుగులు చూసి చిరుత అక్కడి నుంచి జారుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ సిరిగెలవారిపల్లె పొలాల్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన రైతు మునిశేఖర్‌ రోజూలాగే గురువారం రాత్రి మామిడి తోటలోకి కాపాలా వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో అలికిడి అయింది. టార్చిలైట్‌ వేసి చూస్తే చిరుత మెల్లగా అడుగులు వేస్తూ వస్తోంది. వెంటనే అతడు భయపడి పెద్ద చెట్టు ఎక్కేశాడు. ఫోన్‌ ద్వారా పక్కనే ఉన్న గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకుంటుండగా శబ్ధాలు విని చిరుత వెళ్లిపోయింది.

అటవీ అధికారుల సందర్శన
సిరిగెలవారిపల్లె పొలాల్లో చిరుత సంచరించిన ప్రాంతాన్ని భాకరాపేట ఎఫ్‌ఎస్‌వో నాగరాజ సిబ్బందితో కలసి సందర్శించారు. చిరుత పాదముద్రలను తీసుకున్నారు. ఎండలు ఎక్కువ కావడం.. అడవుల్లో మేత, నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పల్లెల వైపు వస్తున్నాయని ఎఫ్‌ఎస్‌వో చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే

రూ.20,863 కోట్ల రుణం

టీచర్‌ పోస్టుల భర్తీ షురూ

ఇక సన్న బియ్యం సరఫరా

నేడు నిపుణుల కమిటీతో సీఎం జగన్‌ భేటీ

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

ఆ నలుగురు ఎంపీలది అవకాశవాదం

కేసుల భయంతోనే!

విలీనంపై తాపీగా ఫిర్యాదు!

రాష్ట్రాన్ని పలకరించిన రుతుపవనాలు

మహిళలకు సగం కోటా!

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, జీవో జారీ

వైవీ సుబ్బారెడ్డికి ఘనస్వాగతం

‘రూ. 2 లక్షల కోట్ల రేంజ్‌లో బడ్జెట్‌’

‘అమ్మ ఒడి’పై త్వరలోనే సీఎం స్పష్టత..

ఈనాటి ముఖ్యాంశాలు

‘రానున్న రోజుల్లో ఏపీలో కీలక పరిణామాలు..

ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి..

జీసీసీని లాభాల్లో తెచ్చేందుకు ప్రణాళిక: పుష్పశ్రీవాణి

రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఇద్దరే..

టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

అర్చకులకు 25 శాతం వేతనాల పెంపు

కౌలు రైతులకు అండగా ఉంటాం: ఉప ముఖ్యమంత్రి

చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి

విద్యపై జీఎస్టీ భారం..

ఆ 'శిక్ష'ణ తో.. ఉప'యోగా'లెన్నో..

తెలుగుదేశం పార్టీలో ముసలం..

ఆయన అసెంబ్లీలో బ్రహ్మానందం: వర్మ

కేసుల నుంచి తప్పించుకోవడానికే...

రచ్చకెక్కిన ఏయూ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా పంచ్‌ పవర్‌ చూపిస్తా  

ఓ ప్రేమకథ

పాతిక... పదహారు!

విజయం అంటే భయం!

సల్మాన్‌ బిజినెస్‌మేన్‌

మా బాధ్యత పెరిగింది