ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడ్డ లారీ

8 Mar, 2015 08:46 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్ క్యాంపు తరువాత ఉన్న ఓ ఫ్లైఓవర్‌ పైనుంచి  ఒక  లారీ కిందపడింది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది.

(మంగళగిరి)

మరిన్ని వార్తలు