‘చంద్రబాబు డైరెక‌్షన్‌లో మందకృష్ణ మాదిగ’

27 Jul, 2019 15:52 IST|Sakshi

విజయవాడ: అసెంబ్లీలో ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి మందకృష్ణ మాదిగ.. చంద్రబాబు డైరెక‌్షన్‌లో నడుస్తున్నారని ‘మాదిగ మహాసేన’ రాష్ట్ర అధ్యక్షుడు కొరిపాటి ప్రేమ్‌ కుమార్‌ విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా వర్గీకరణ పోరాటంలో మాదిగల అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్‌ని గెలిపించుకున్న మాదిగల మధ్యనే గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు.

అదేవిధంగా గతంలో చంద్రబాబు వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. నోటాకి ఓటు వేయమన్న వ్యక్తి మంద కృష్ణ మాదిగ.. ఏ మొహం పెట్టకొని అడుగుతున్నావని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో  మాదిగలు అంతా జగన్‌తోనే ఉన్నారని తెలిపారు. కాగా మందకృష్ణను నమ్మే పరిస్థితిలో ఎవరు లేవరని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ నెల 30న మందకృష్ణ మాదిగ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకుంటామని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్‌ నూతన సీఈవో

‘వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’

వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం

గత ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా?

వ్యయమా.. స్వాహామయమా..?

వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్‌

అసెంబ్లీలో అనంత ఎమ్మెల్యేల వాణి

సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు  

వివాదాస్పద స్థలం పరిశీలన

రూల్స్‌ బ్రేక్‌ .. పెనాల్టీ కిక్‌

‘సహృదయ’ ఆవేదన!

అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన

అక్రమాలకు కేరాఫ్‌ ఆటోనగర్‌

కల్తీ భోజనంబు..! 

కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం వారికే

థ్యాంక్స్‌ టు జగనన్న

మాట ఇచ్చారు.. నెరవేర్చారు  

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రూ.కోట్లు కొట్టుకుపోయాయి

ఎయిర్‌ పోర్టు పరిధిలో 144 సెక్షన్‌

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

నీరు–చెట్టు పథకంతో టీడీపీ అవినీతి!

‘ఐలా’ లీలలు!

ఆధునికీకరిస్తే గండికి నీరు దండి

కలెక్టరేట్‌ ఖాళీ 

ఉపాధ్యాయుల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లలో అక్రమాలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!