నేటి ముఖ్యాంశాలు..

13 Dec, 2019 06:53 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

దిశ నిందితుల మృతదేహాలను అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

నేడు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు 

► ఆదిలాబాద్‌ : సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నేడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు.

► దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. 

హైదరాబాద్‌లో నేడు..

► రుక్మిణి కృష్ణ డ్యాన్స్‌ రెక్టికల్‌ బై దీపికా రెడ్డి, వేదిక: రవీంద్ర భారతి, సమయం: సాయంత్రం 6.30 గంటలకు

► కథక్‌ డ్యాన్స్‌ సోలో పర్ఫామెన్స్‌ బై కథెరినా, వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌, సమయం: రాత్రి 7–30 గంటలకు

► కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్యాక్స్, జీఎస్టీ, వేదిక: తాజ్‌ బంజారా, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 9–30 గంటలకు

► వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 

  • కలరిపయట్టు వర్క్‌షాప్‌- సమయం: ఉదయం 7 గంటలకు
  • యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌- సమయం: ఉదయం 8–30 గంటలకు
  • చెస్‌ క్లాసెస్‌ -సమయం: ఉదయం 10 గంటలకు
  • కంప్యూటర్‌ క్లాసెస్‌- సమయం: సాయంత్రం 6 గంటలకు

► వర్క్‌ప్లేస్‌ ఎక్జలెన్స్‌ కాన్ఫరెన్స్, అవార్డ్స్‌ 2019–20, వేదిక: సైబర్‌సిటీ కన్వెన్షన్,  నాంపల్లి, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

► ఇండియన్‌ ఉమెన్‌ సైన్‌టిస్ట్స్‌ అసోసియేషన్‌ ట్రినియల్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రి షన్,ఉస్మానియాయూనివర్సిటీ క్యాంపస్, సమయం: ఉదయం 9 గంటలకు

► అక్రోస్‌ ది సీ– మ్యూజికల్‌  పఫెట్‌ షో, వేదిక: మర్రి చెన్నా రెడ్డి హెచ్‌ఆర్డీ, ఇన్‌స్టిట్యూట్, రోడ్‌ నం.25, జూబ్లీహిల్స్‌, సమయం: సాయంత్రం 6–30 గంటలకు

► ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కంప్యూటర్‌ ఎయిడెడ్‌ ఇంజినీరింగ్‌, వేదిక: గీతమ్‌ యూనివర్సిటీ, పటాన్‌చెరు, సమయం: ఉదయం 9 గంటలకు

► తెలంగాణ లార్జెస్ట్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌, వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 10 గంటలకు,

► ఇండియన్‌ ఫ్యాషన్, ఫిల్మ్‌ ఫెస్టివల్‌, వేదిక: శిల్పకళా వేదిక, సమయం: ఉదయం 9 గంటలకు

► గో స్వదేశీ ఎగ్జిబిషన్‌, వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 11 గంటలకు 

► గ్రాండ్‌ లంచ్‌ డిన్నెర్‌ బఫెట్‌ వేదిక: క్లౌడ్‌ డిన్నింగ్,  మాదాపూర్‌ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

► చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌ సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

► పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీ రావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో),  రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ సమయం: ఉదయం 11 గంటలకు 

► ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ వేదిక: చైనాబిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

► షిబొరి వర్క్‌షాప్‌ వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ సమయం: సాయంత్రం 4 గంటలకుస 

► సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

► క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు 

► థలి ఫుడ్‌ ఫెస్ట్‌ వేదిక: నోవాటల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

► పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు 

► థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు 

► డిజైనర్‌ జ్యువెలరీ ఫెస్ట్‌ వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట, సమయం: ఉదయం 11 గంటలకు 

► ఈవెనింగ్‌ బఫెట్‌ వేదిక: లియోన్య హోలిస్టిక్, శామిర్‌పేట్‌, సమయం: రాత్రి 7–30 గంటలకు 

► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 9–30 గంటలకు 

► చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్, డిన్నర్‌ వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

మరిన్ని వార్తలు