నేటి ముఖ్యాంశాలు..

14 Nov, 2019 08:40 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని నియామకం. నేడు ఉడయం 11: 20 కి సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నీలం సహాని

నేడు రెండు కీలక కేసుల్లో తీర్పు వెల్లడించనున్న సుప్రీం కోర్టు.. శబరిమల ఆలయంలో మహిళల అనుమతిపై నేడు తుది తీర్పు. రాఫెల్‌ యుద్ధ విమనాల ఒప్పందం పైనా నేడు సుప్రీం కోర్టు తీర్పు. రెండు కేసుల్లో తీర్పు వెల్లడించనున్న చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని బెంచ్.

41వ రోజుకు చేరిన టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై నేడు హైకోర్టులో విచారణ. 

నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన. బాలల దినోత్సవం సందర్భంగా‘మన బడి నాడు- నేడు’ ప్రారంభం. నేడు ఒంగోలులో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

నేటి నుంచి భారత్‌ - బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌. ఉదయం 9:30 గంటలకు ప్రారంభకానున్న మ్యాచ్‌. 

 బీజేపీలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు. నేడు సీఎం మెడియురప్ప సమక్షంలో బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యేలు.

 హైదరాబాద్‌ నగరంలో నేడు

⇒  చిల్డ్రన్స్‌ డే సెలబ్రేషన్స్‌  
    వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్‌  సమయం: ఉదయం 7 గంటలకు  

⇒ థర్స్‌డే నైట్‌ లైవ్‌ విత్‌ గోలిసోడా  
    వేదిక: ది బ్యాక్‌ యార్డ్‌ క్లబ్, ఖైరతాబాద్‌  సమయం:  రాత్రి 8 గంటలకు  

థర్స్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ ది డెక్కన్‌ ప్రాజెక్ట్‌  
    వేదిక:  హార్డ్‌రాక్‌ కేఫ్, బంజారాహిల్స్‌   సమయం: రాత్రి 8 గంటలకు
 
⇒ భరతనాట్యం క్లాసెస్‌ బై రోషిణి 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, మారేడ్‌పల్లి  సమయం: సాయంత్రం 5–30 గంటలకు  

⇒ మ్యాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీనా సుబ్రమణ్యం  
   వేదిక: బుక్స్‌ ఎన్‌ మెర్‌ –లైబ్రరీ అండ్‌ యాక్టివిటీ సెంటర్, వెస్ట్‌మారేడ్‌పల్లి  సమయం:  సాయంత్రం 5 గంటలకు  

⇒  థర్స్‌డే బాలీవుడ్‌ నైట్‌ విత్‌ డీజే కిమ్‌  
    వేదిక: హై లైఫ్‌ బ్రివింగ్‌ కంపెనీ, జూబ్లీహిల్స్‌  సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ భరతనాట్యం రెకిటల్‌ బై
శ్రీ నారాయణి నాట్యాలయ స్టూడెంట్స్‌  వేదిక: శిల్పారామం, మాదాపూర్‌  సమయం: సాయంత్రం 5–30 గంటలకు

ఇంటర్నేషనల్‌ యానిమేషన్‌ డే  
    వేదిక: శిల్పకళావేదిక, హైటెక్‌ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు  

⇒  థర్స్‌డే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే నవీన్‌  
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, గచ్చిబౌలి సమయం: రాత్రి 8 గంటలకు  

⇒  ఏ ప్రేయర్‌ ఫర్‌ కంఫ్యాషన్‌ –మూవీ 
    స్క్రీనింగ్‌  వేదిక: ఫోనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు  

⇒  చిల్డ్రన్స్‌ డే సెలబ్రేషన్స్‌  
    వేదిక: శిల్పారామం,ఉప్పల్‌  సమయం: సాయంత్రం 5 గంటలకు  

⇒   జూనియర్‌ అడీషన్స్‌  
    వేదిక: ఇనార్బిట్‌ మాల్, హైటెక్‌ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు  

 ⇒ థర్స్‌ డే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే మాస్టర్‌ డీ  
    వేదిక: అటిట్యూడ్‌ లాంజ్‌బార్, మారియట్‌ హోటల్, ట్యాంక్‌బండ్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ చలనసూత్రం కథానికల 
   సంపుటి ఆవిష్కరణ  
   వేదిక: కళాసుబ్బారావుకళావేదిక, 
   చిక్కడపల్లి
   సమయం: సాయంత్రం 6 గంటలకు 

మరిన్ని వార్తలు