నేటి ముఖ్యాంశాలు..

15 Dec, 2019 06:38 IST|Sakshi

తెలంగాణ:
నేటి నుంచి మెట్రో వేళల్లో మార్పులు
నేటి నుంచి ఉదయం 6.30కి మొదటి మెట్రో రైలు ప్రారంభం
రాత్రి 11 గంటల వరకు మెట్రో  రైలు సేవలు

రాషష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది షెడ్యూల్‌ అధికారికంగా ఖరారైంది.
ఆయన  ఈ నెల 20న హైదరాబాద్‌కు రానున్నారు.

జాతీయం: 
చెన్నై: శారదాంబల్‌లోని స్వగృహంలో గొల్లపుడి పార్థివదేహం
నేడు మధ్యాహ్నం గొల్లపుడి మారుతీరావు అంత్యక్రియలు

అంతర్జాతీయం:
జమైకాకు చెందిన టోనీ- ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌-2019 ​కిరీటం దక్కించుకున్నారు.
రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌ నిలిచారు.

క్రీడలు
నేడు భారత్‌- వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే
చెన్నై వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌

నగరంలో నేడు..

⇒ అయ్యప్ప మహా పడిపూజ   
    వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
⇒ వావ్‌ ఉమెన్‌ , తంబోల – ఫ్యాషన్‌ షో 
    వేదిక– రవీంద్రభారతి 
    సమయం– ఉదయం 9 గంటలకు 
⇒ మ్యూజిక్‌ కన్‌సెర్ట్‌ 
    వేదిక– రవీంద్రభారతి 
    సమయం– రాత్రి 7 గంటలకు 
⇒ మారథాన్‌ 2019 – ఫర్‌ ది ఫ్యూచర్‌ 
    వేదిక– నెక్లెస్‌ రోడ్, ట్యాంక్‌బండ్‌ 
    సమయం– రాత్రి 7 గంటలకు 
⇒ మాయాబజార్‌ నాటక ప్రదర్శన 
    వేదిక– సురభి థియేటర్, పబ్లిక్‌ గార్డెన్స్‌ 
    సమయం– సాయంత్రం 6–30 గంటలకు 
⇒ మహాభారత – ది ఎపిక్‌ టేల్‌ 
    వేదిక– శిల్పకళావేదిక 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు 
⇒ సండే ఫ్యామిలీ బ్రంచ్‌ 
    వేదిక– గోల్కొండ స్పా రిసార్ట్స్‌ 
    సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు 
⇒ భరతనాట్యం రెక్టికల్‌ 
    వేదిక– శిల్పారామం 
    సమయం– సాయంత్రం 5–15 గంటలకు 
⇒  సౌజన్య నాయుడు 
    కూచిపూడి రంగ ప్రవేశం  
    వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, బంజారాహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 5–30 గంటలకు 
⇒ వేదిక– అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
   ► స్పానిష్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 9 గంటలకు 
   ► పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
   ► వీణ క్లాసెస్‌ 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు  
  ► ఒడిస్సీ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 
  ► వాటర్‌ కలర్‌ పేయింటింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు 
  ► ఫ్లూట్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
⇒ సిల్క్‌ శారీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– కనకావళి,రోడ్‌నం.44,జూబ్లీహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
⇒ తెలంగాణ లార్జెస్ట్‌ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
⇒ ఇండియన్‌ ఫ్యాషన్, ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– శిల్పకళా వేదిక 
    సమయం– ఉదయం 9 గంటలకు 
⇒  గో స్వదేశీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక–కళింగ కల్చరల్‌ ట్రస్ట్,
    బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
⇒ గ్రాండ్‌ లంచ్‌ డిన్నెర్‌ బఫెట్‌ 
    వేదిక– క్లౌడ్‌ డైనింగ్,  మాదాపూర్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ ఆల్‌ ఇండియా క్రాŠœ్టస్‌ మేళ 
    వేదిక– శిల్పారామం 
    సమయం– ఉదయం 11 గంటలకు 
⇒  ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ 
    ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
⇒ చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– శిల్ప కళావేదిక, మాదాపూర్‌ 
    సమయం– సాయంత్రం 6–30 గంటలకు 
⇒ హ్యాండ్‌ లూమ్‌ శారీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక–తామరషోరూం,రోడ్‌ నం.2, 
    బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
⇒ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ   
     రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
⇒ ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– చైనాబిస్ట్రో,రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
⇒  షిబొరి వర్క్‌షాప్‌ 
    వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ 
    సమయం– సాయంత్రం 4 గంటలకు
⇒ సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– కళాకృతి,రోడ్‌ 10, బంజారాహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 6–30 గంటలకు 
 క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక– షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు 
⇒ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక– నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
    వేదిక– హయత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం–మధ్యాహ్నం 12.30గంటలకు.

>
మరిన్ని వార్తలు