నేటి ముఖ్యాంశాలు..

16 Dec, 2019 06:58 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ 
నేడు ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
11 కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
ఇఫ్పటికే ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ల బిల్లులపై చర్చ.

తెలంగాణ 
నేడు గవర్నర్‌ తిమిళిసైని కలవనున్న హాజిపుర్‌ బాధితులు.
నిందితుడు శ్రీనివాస్‌కు ఉరిశిక్ష విధించడంతోపాటు..
తమకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరనున్న బాధితులు

జాతీయం 
ఢిల్లీ : 2020 కేంద్ర బడ్జెట్‌పై నేడు నిర్మలాసీతారామన్‌ కసరత్తు.
సాయంత్రం ఆర్థిక రంగం, క్యాపిటల్‌ మార్కెట్‌ ప్రతినిధులతో చర్చలు.

అంతర్జాతీయం 
అట్టహాసంగా ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి కాప్‌ సదస్సు ఫలితం లేకుండా ముగిసింది.
ఈ నెల 2న 200 దేశాల ప్రతినిధులతో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

క్రీడలు 
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు టాప్‌ ర్యాంకర్ల ఎంట్రీలు ఖరారయ్యాయి. 
ఈ సారి జరగబోయే టోర్నీలో స్టార్‌ క్రీడాకారులందరూ బరిలోకి దిగనున్నారు.

నగరంలో నేడు
కర్నాటిక్‌ ఓకల్‌ డ్యూయెట్‌ కన్‌సెర్ట్‌ బై అరుణ, పద్మ 
వేదిక: రవీంద్రభారతి 
సమయం: సాయంత్రం 6:15 గంటలకు 
కంప్యూటర్‌ క్లాసెస్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్‌ , సికింద్రాబాద్‌ సమయం: సాయంత్రం 6 గంటలకు 
కెటో బేకింగ్‌ డిసర్ట్స్‌ 
వేదిక: ఎస్కేప్డ్‌ కలినరీ స్టూడియో, కొండాపూర్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలకు 
ఆల్‌ ఇండియా క్రాఫ్టŠస్‌ మేళా 
వేదిక: శిల్పారామం 
సమయం: ఉదయం 11 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌ 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ క్రైప్టోలజీ 
వేదిక: ఆవాస హోటల్, హైటెక్‌సిటీ 
సమయం: ఉదయం 9 గంటలకు 
హ్యాండ్‌ లూమ్‌ సారీ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తామర షో రూం, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీ రావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో),  రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ 
వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 
ఏన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
వ్రాప్‌ అప్‌ ఇట్‌? ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్,  కొండాపూర్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
షిబొరి వర్క్‌షాప్‌ 
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 4 గంటలకుస 
సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక:కళాకృతి,రోడ్‌నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
థలి : ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: నోవాటల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
పెట్‌ ఫ్రెండ్లీ : సండే బ్రంచ్‌ 
వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంట బై తాజ్, బేగంపేట్‌ 
సమయం:మధ్యాహ్నం 12:30 గంటలకు 
వన్‌ టైమ్‌ పేమెంట్‌ : బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: మారుతి గార్డెన్స్,  లక్డీకాపూల్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
డిజైనర్‌ జ్యువలరీ ఫెస్ట్‌ 
వేదిక: జోయాలుకాస్‌ ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు 
డైమండ్‌ కార్నివల్‌ 
వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు 
ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామిర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7:30 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9:30 గంటలకు 
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ : లంచ్, డిన్నర్‌ 
వేదిక:  ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు  

మరిన్ని వార్తలు